తెలుగుదేశం పార్టీ మహానాడు 2025 రెండో రోజున కడపలో సిక్కోలు సింహం కింజరాపు రామ్మోహన్ నాయుడు జోష్ నింపారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి మహానాడు వేదికపై మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. పార్టీ వర్గాలను ఉత్తేజపరిచేలా అద్భుతంగా ప్రసంగించారు.
#KinjarapuRammohanNaidu #Mahanadu #TDP #Kadapa #Chandrababu #NaraLokesh #APPolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️